Dalita Bandhu: దళిత బంధు నిలుపుదలపై తెలంగాణ హై కోర్టులో పిల్

Dalita Bandhu: పిల్ దాఖలు చేసిన సామాజిక వేత్త మల్లేపల్లి లక్ష్మయ్య

Sandeep Eggoju
Updated on: 21 Oct 2021 5:57 PM IST
Pil In Telangana High Court on Dalita Bandhu Break
X

తెలంగాణలో దళిత బంధు నిలిపివేతపై హై కోర్ట్ లో పిల్ (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: నిరుపేద దళితుల కోసం ఉద్దేశించిన దళిత బంధు స్కీమ్ నిలుపుదలను వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త, బుద్ధవనం ప్రాజెక్ట్ డైరక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ యధాప్రకారం అమలు జరుగుతుండగా దళిత బంధుకు మాత్రం ఎందుకు అభ్యంతరం ఉండాలని ఆయన ప్రశ్నించారు. ఈసీ ఆదేశాలు తక్షణం రద్దు చేసి దళిత బంధు యధాప్రకారం అమలు జరపాలని కోరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story