Dalit Bandhu: దళిత బంధు పథకంపై హైకోర్టులో పిల్‌ దాఖలు

Dalit Bandhu: దళిత బంధు పథకంపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 30 July 2021 3:49 PM IST
PIL in Telangana High Court Against Dalit Bandhu
X

Dalit Bandhu: దళిత బంధు పథకంపై హైకోర్టులో పిల్‌ దాఖలు

Dalit Bandhu: దళిత బంధు పథకంపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. హుజూరాబాద్‌ ఎన్నికల టైంలో అక్కడే పైలెట్‌ ప్రాజెక్ట్‌గా దళితబంధు పథకాన్ని అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పలు ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు జనవాహని పార్టీ, జైస్వరాజ్‌ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషనర్లు పిల్‌ దాఖలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story