న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలి.. తెలంగాణ హైకోర్టులో పిల్..

New Year Celebrations: తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 29 Dec 2021 3:14 PM IST
Pil Filed in Telangana High Court Over Telangana New Year Celebrations
X

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలి.. తెలంగాణ హైకోర్టులో పిల్..

New Year Celebrations: తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం బేఖాతరు చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్‌. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంక్షలు పెట్టాలని హైకోర్టు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్యాండమిక్‌, ఎపిడమిక్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్న పిటిషనర్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి ఆంక్షలు పెట్టాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను రేపు విచారిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story