జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటో

Photo of MLA Vivekananda on National Flag
x

జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటో

Highlights

కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండాలపై ఎమ్మెల్యే, అభిమాని ఫోటో

Quthbullapur: హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండాలపై ఎమ్మెల్యే ఫోటో వివాదాస్పదమవుతోంది. కుత్బుల్లాపూర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటోలో ఉండటం చర్చనీయాంశమయ్యింది. జాతీయ జెండాలో ఎమ్మెల్యే, అభిమాని ఫోటోలు చూసి జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories