HICCలో గోల్కొండ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌

JP Nadda: ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా

Jyothi
Published on: 2 July 2022 7:34 AM IST
Photo Exhibition Titled Golconda at HICC
X

HICCలో గోల్కొండ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌

JP Nadda: HICCలో గోల్కొండ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. నిజాం నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి కల్పించిన ఫోటోలతో పాటు సర్దార్ వల్లబాయ్ పటేల్ కు నిజాం మోఖరిల్లిన ఫోటోలను జేపీ నడ్డా తిలకించారు. ఇంకా ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ వంటలు, బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ఫోటోలను ప్రదర్శించారు.

Jyothi

Jyothi

Next Story