Phone Tapping Case: ఇవాళ నాంపల్లి కోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ

Phone Tapping Case: నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు

Shashank Gullapelli
Published on: 26 April 2024 10:46 AM IST
Phone Tapping Case Hearing In Nampally Court Today
X

Phone Tapping Case: ఇవాళ నాంపల్లి కోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్లపై నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. అయితే.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరిన నేపథ్యంలో.. నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story