Phone Tapping Case: బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు

Phone Tapping Case: కేసులో కీలక ఆధారాలు సేకరించిన అధికారులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 May 2024 12:28 PM IST
Phone tapping case from Banjara Hills to Jubilee Hills PS
X

Phone Tapping Case: బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు

Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసు ఇప్పటివరకూ బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్ పరిధిలో ఉండగా.. తాజాగా.. కేసును జూబ్లీహిల్స్ స్టేషన్‌కు తరలించారు. ఈకేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు.. పూర్తి వివరాలతో జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. విచారణ వేగవంతం చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు... ఈకేసులో మరి కొంత మందిని అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story