TS News: సర్వర్‌లో సాంకేతిక సమస్య.. ప్రారంభం కాని పీజీటీ గురుకుల పరీక్ష

PGT English Online Exam Not Begun Due To Technical Glitch In Hyderabad
x

TS News: సర్వర్‌లో సాంకేతిక సమస్య.. ప్రారంభం కాని పీజీటీ గురుకుల పరీక్ష

Highlights

TS News: పరీక్ష రాయడానికి వచ్చిన ఇతర జిల్లా్ల నుంచి వచ్చిన..

TS News: హైదరాబాద్‌ హయత్‌నగర్‌ ION DIGITAL ZONE ముందు గురుకుల పీజీటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష టైమ్. అయితే సర్వర్‌ ప్రాబ్లమ్ ఉందంటూ ఇప్పటి వరకు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయడానికి ఇతర జిల్లా్ల నుంచి వచ్చిన మహిళలు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories