GHMC ఎన్నికలు ఆపాలన్న పిటిషనర్లకు మరోసారి చుక్కెదురు

Arun Chilukuri
Published on: 18 Nov 2020 2:51 PM IST
GHMC ఎన్నికలు ఆపాలన్న పిటిషనర్లకు మరోసారి చుక్కెదురు
X

GHMC ఎన్నికలు ఆపాలన్న పిటిషనర్లకు మరోసారి హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ మరోసారి విచారించాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది. అయితే పిటిషన్‌‌ను ఇప్పుడు విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్న హైకోర్టు రెగ్యులర్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story