TS High Court: డిగ్రీ పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో పిల్‌

TS High Court: ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్‌ నిర్వహించాలని పిటిషన్‌ * అడ్వకేట్‌ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం

Sandeep Eggoju
Updated on: 5 July 2021 1:42 PM IST
Petition on Degree Exams in Telangana High Court
X

తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

TS High Court: తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ పరీక్షలు ప్రారంభంకాగా.. ఎగ్జామ్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. అయితే.. ఉదయం 10 గంటలకే పరీక్షలు ప్రారంభం కావడంతో.. అడ్వకేట్‌ అభ్యర్థనను తిరస్కరించింది హైకోర్టు. పరీక్షలు ప్రారంభమవడంతో.. ఇందులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story