Dalita Bandhu: దళితబంధు పథకంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

Dalita Bandhu: రూ.7.60 కోట్లు విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ * లంచ్‌ మోషన్‌ కోరిన పిటిషనర్‌ తరపు న్యాయవాది

Sandeep Eggoju
Published on: 6 Aug 2021 1:53 PM IST
Petition on Dalita Bandhu in Telangana High Court
X
తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: దళితబంధు పథకంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దళితబంధు కోసం 7కోట్ల 60 లక్షల నగదు విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ.. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు పిటిషనర్. అత్యవసర అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు గతంలో కూడా ఇదే అంశంపై పిటిషన్‌ వేశారని గుర్తుచేసింది. దళిత బంధు అమలుపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story