జీవో 59 సవాల్ చేస్తూ టీఎస్ హైకోర్టులో పిటిషన్

Petition Filed in Telangana High Court Against GO 59
x

జీవో 59 సవాల్ చేస్తూ టీఎస్ హైకోర్టులో పిటిషన్ 

Highlights

High Court: జీవో 59 సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది.

High Court: జీవో 59 సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. 250 గజాలపై ఉన్న భూములను రెగ్యులరైజ్ చేసుకునేలా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. కౌంటర్ దాఖలు చేయకపోతే చీఫ్ సెక్రటరీ హాజరు కావాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories