Medaram: మేడారం వనదేవతల దర్శనం పునఃప్రారంభం

Medaram: అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్న పూజారులు * ఇవాళ్టి నుంచి భక్తులకు అనుమతి

Sandeep Eggoju
Published on: 26 Jun 2021 11:42 AM IST
Permission for Devotees From Today in Medaram
X

మేడం జాతర (ఫోటో ది హన్స్ ఇండియా)

Medaram: మేడారం వనదేవతల దర్శనాన్ని పునఃప్రారంభించారు ఆదివాసీ పూజారులు. అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేసి.. తమ మొక్కులను చెల్లించుకున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో దర్శనాలను నిలిపివేసిన పూజారులు.. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో దర్శనాలను పునఃప్రారంభించారు. ఇవాళ్టి నుంచి భక్తులు వనదేవతలను దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story