Bandari Lakshma Reddy: బీఆర్‌ఎస్ గెలవాలవాలని ప్రజలు కోరుకుంటున్నారు

Bandari Lakshma Reddy: అభివృద్ధి,సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయి

Shekhar G
Updated on: 17 Nov 2023 1:15 PM IST
People Want BRS To Win Says Bandari Lakshma Reddy
X

Bandari Lakshma Reddy: బీఆర్‌ఎస్ గెలవాలవాలని ప్రజలు కోరుకుంటున్నారు

Bandari Lakshma Reddy: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. రామంతపూర్ డివిజన్, వాసవి నగర్ నుండి మొదలైన ఇంటింటి ప్రచార పాదయాత్ర జోరుగా కొనసాగింది. భారీగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు బండారి లక్ష్మారెడ్డి. పాదయాత్రకు జనాలు పెద్ద ఎత్తున స్వాగతాలు పలుకుతున్నారని.. బీఆర్‌ఎస్ గెలవాలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు లక్ష్మారెడ్డి. సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయన్నారు.

Shekhar G

Shekhar G

Next Story