Corona Vaccine for Ration: వ్యాక్సిన్ తీసుకుంటేనే పించన్, రేషన్

Corona Vaccine for Ration: వ్యాక్సిన్ వేసుకోకపోతే వారికి ప్రభుత్వం నుంచి అందే పించన్, రేషన్ సరుకులు నిలిపివేయాలంటూ ఆదేశాలు

Sandeep Eggoju
Updated on: 27 April 2021 4:05 PM IST
People Should Get Corona Vaccine for Ration in Kamareddy Villages | Corona Vaccine in Telangana
X

పెన్షన్ &రేషన్ (ఫైల్ ఇమేజ్)

Corona Vaccine for Ration: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల ప్రజలు కరోనా టీకాను తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జుక్కల్ ప్రజలు వ్యాక్సిన్ తీసుకొంటే చనిపోతామనే అపోహతో ఆసక్తి చూపడం లేదు. చేసేది ఏమి లేక రంగంలోకి దిగిన తహశీల్దార్ మండలంలోని ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకపోతే వారికి ప్రభుత్వం నుంచి అందే పించన్, రేషన్ సరుకులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

దీని ఉద్దేశ్యం ప్రజలను కరోనా బారిన పడకుండా చేయడమే తప్ప మరొకటి కాదని జుక్కల్ ఎమ్మార్వో సువర్ణ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story