ఇవాళ కనుమ కావడంతో నాన్‌వెజ్ షాపులకు జనాల క్యూ

Kanuma: విజయనగరం జిల్లాలో నాన్‌వెజ్ షాపుల వద్ద సందడి

Jyothi
Published on: 16 Jan 2024 10:12 AM IST
People Queue up at Non-Veg Shops Due to Kanuma
X

ఇవాళ కనుమ కావడంతో నాన్‌వెజ్ షాపులకు జనాల క్యూ

Kanuma: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఇవాళ కనుమ రోజు కావడంతో నాన్‌వెజ్ దుకాణాలకు జనాలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు నాన్‌వెజ్ షాపుల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మాంసం కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.

Jyothi

Jyothi

Next Story