Lockdown: హైదరాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధనలు పాటించని జనం

Lockdown: సడలింపుల తర్వాత రోడ్లపైకి వస్తున్న జనం * చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల తనిఖీలు

Sandeep Eggoju
Published on: 24 May 2021 11:59 AM IST
People Break the Lockdown Rules in  Hyderabad
X

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తున్న జనం (ఫైల్ ఇమేజ్)

Lockdown: తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసింది. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం పూర్తయినా.. రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అకారణంగా రోడ్లపైకి వస్తున్నవారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story