Kamareddy: దొంగకు దేహశుద్ధి.. తీవ్రంగా గాయపడడంతో మృతి..

Kamareddy: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

Shireesha
Published on: 7 Dec 2021 11:38 AM IST
People Beaten Thieves in Chinna Mallareddy Kamareddy | Telugu Online News
X

Kamareddy: దొంగకు దేహశుద్ధి.. తీవ్రంగా గాయపడడంతో మృతి..

Kamareddy: కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో ట్రాక్టర్ దొంగిలించేందుకు యత్నించిన దొంగను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. తీవ్రంగా గాయపడిన దొంగను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story