Vinay Reddy: కాంగ్రెస్ పాలన కోసం జనం అంతా వేచి చూస్తున్నారు

Vinay Reddy: ఆర్మూర్‌లో 9ఏళ్లుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిందేమి లేదు

Shekhar G
Published on: 31 Oct 2023 7:18 PM IST
People Are Waiting For Congress Rule Says Vinay Reddy
X

Vinay Reddy: కాంగ్రెస్ పాలన కోసం జనం అంతా వేచి చూస్తున్నారు

Vinay Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వస్తే బడుగు, బలహీన వర్గాల సంక్షేమంకు పెద్దపీట వేస్తామని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి గడపగడపకు వినయన్నపేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ లో 9ఏళ్లుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిందేమి లేదని, సొంత అభివృద్ధి తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఆర్మూర్ జీవన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్ ‌కు ఓటయాలని పిలుపు నిచ్చారు. కర్ణాటక తరహాలో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్‌ను ఎన్నికలో గెలుపించాలని కోరారు. తెలంగాణకు నెలరోజుల్లో మంచి రోజులు రానున్నాయని, కాంగ్రెస్ పాలన కోసం జనం అంతా వేచి చూస్తున్నారని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story