భక్తులతో కిటకిటలాడుతున్న పెద్దమ్మతల్లి దేవాలయం

Peddamthalli Temple: ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం

Sriveni Erugu
Published on: 29 July 2022 11:46 AM IST
Peddamthalli Temple is Crowded with Devotees
X

భక్తులతో కిటకిటలాడుతున్న పెద్దమ్మతల్లి దేవాలయం

Peddamthalli Temple: శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి దేవాలయం భక్తులతో కిటకిటాలాడుతోంది. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story