Khammam: ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్‌డౌన్

Khammam: ఐదో రోజుకు చేరుకున్న లాక్‌డౌన్ * కరోనా నిర్దారణ పరీక్షల కోసం ప్రజలు పడిగాపులు

Sandeep Eggoju
Published on: 16 May 2021 12:51 PM IST
Peacefully Ongoing Lock Down in Khammam District
X

ఖమ్మంలో కొనసాగుతున్న లొక్డౌన్ 

Khammam: ఖమ్మం జిల్లాలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కరోనా కట్టడికి తెలంగాణా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఐదో రోజుకు చేరుకుంది. ఓ వైపు కరోనా నియంత్రణకు లాక్ డౌన్ అమలు అవుతుండగా.. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. లాక్ డౌన్ అమలు, కరోనా నిర్ధారణ కేంద్రాల వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story