Preeti: ఎంజీఎంలో మెడికోల శాంతియుత ఆందోళన

Preeti: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో కీలక మలుపు

Dhatripriya
Updated on: 24 Feb 2023 12:31 PM IST
Peaceful Agitation Of Medicos At MGM
X

Preeti: ఎంజీఎంలో మెడికోల శాంతియుత ఆందోళన

Preeti: వరంగల్ మెడికో ప్రీతి ఆత్నహత్యాయత్నం ఘటన కీలక మలుపులు తిరుగుతోంది. MGMలో మెడికోలు శాంతియుత ఆందోళనకు దిగారు. కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలంటూ మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు MGMలో సూపరింటెండెంట్, KMC ప్రిన్సిపాల్‌లతో CP రంగనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు మట్టెవాడ PSలో సైఫ్‌తో మాట్లాడిన CP.. MGMలో ప్రీతి స్నేహితులను, ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లను విచారించారు. MGM వద్ద PGల ఆందోళన కొనసాగుతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story