రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్‌పై ఉత్కంఠ

Raja Singh: రాజాసింగ్‌ను విచారించనున్న అడ్వైజరీ బోర్టు కమిటీ

Jyothi
Published on: 27 Aug 2022 11:25 AM IST
PD Act Registered Against Raja Singh
X

రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్‌పై ఉత్కంఠ

Raja Singh: రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది. రాజాసింగ్ పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్డు పరిశీలించి.. విచారించనుంది. విచారణ అనంతరం హైకోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉండగా రాజాసింగ్ కుటుంబ సభ్యులు మూలాఖత్ ద్వారా రాజాసింగ్‌ను కలిశారు.


Jyothi

Jyothi

Next Story