ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు.. మంగళ్‌హాట్‌ పీఎస్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్‌

PD Act Invoked Against MLA Raja Singh Taken to Cherlapally Jail
x

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు.. మంగళ్‌హాట్‌ పీఎస్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్‌

Highlights

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేసిన పోలీసులు నేరుగా ఆయనను చర్లపల్లికి తరలించారు. మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ నమోదు చేశారు. రాజాసింగ్‌పై 2004 నుంచి 101 క్రిమినల్‌ కేసులు నమోదు కాగా వాటిలో 18 కేసులు మతపరమైనవేనని పోలీసులు తెలిపారు. రాజాసింగ్‌ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని అన్నారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు విధ్వంసానికి దారితీస్తాయని అన్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories