PCC Meeting: జనవరి 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

PCC Meeting: పార్లమెంట్‌ ఎన్నికలే అజెండాగా పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Shekhar G
Published on: 31 Dec 2023 5:10 PM IST
PCC Wide-Scale Meeting Has Parliamentary Elections As Its Agenda
X

PCC Meeting: జనవరి 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

PCC Meeting: జనవరి 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది ఈ భేటీ. గత ఆదివారం జరగాల్సిన విస్తృతస్థాయి సమావేశం.. కలెక్టర్లతో సమావేశం కారణంగా జనవరి మొదటి వారానికి వాయిదా పడింది. ఏఐసీసీ ఇంఛార్జ్‌ తర్వాత మొదటిసారి సమావేశంలో పాల్గొననున్నారు దీపాదాస్‌‌మున్షి. పార్లమెంట్‌ ఎన్నికలే అజెండాగా పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story