ధరలపై కాంగ్రెస్ పోరు.. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు..

Revanth Reddy: కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Arun Chilukuri
Updated on: 2 April 2022 6:00 PM IST
PCC Chief Revanth Reddy Slams State and Central Govt
X

ధరలపై కాంగ్రెస్ పోరు.. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు.. 

Revanth Reddy: కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉగాది సంతోషాన్ని లేకుండు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత 8 సంవత్సరాల్లో 36 లక్షల కోట్లు పన్నులు రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు. ఇకపై ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధనాలను ప్రజలకు తెలిపేలా కార్యచరణ రూపొంచినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story