మహబూబ్‌నగర్‌లో సందడి చేసిన సినీ నటి పాయల్ రాజ్‌పుత్

మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కూడలిలో బిగ్‌సి బ్రాంచ్ ప్రారంభం

Rama Rao
Published on: 3 Oct 2022 12:12 PM IST
Payal Rajput opened the BIGC Showroom in Mahbubnagar
X

మహబూబ్‌నగర్‌లో సందడి చేసిన సినీ నటి పాయల్ రాజ్‌పుత్

Payal Rajput: మహబూబ్‌నగర్‌లో ప్రముఖ సినీనటి పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. ప్రముఖ మొబైల్‌ రిటైల్ షోరూమ్‌ బిగ్‌సి తన బ్రాంచీని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ప్రారంభించింది. పాయల్‌ రాజ్‌పుత్ చేతుల మీదుగా తొలి అమ్మకాలను యాజమాన్యం చేపట్టింది. బిగ్‌సి షోరూమ్‌లో దసరా సందర్భంగా చాలా ఆఫర్లు ఉన్నాయని పండగకి మొబైల్‌ ప్రియులు బిగ్‌సీలో కొనుగోలు చేసి బహుమతులు అందుకోవాలని పిలుపునిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story