Pawan Kalyan: సైదాబాద్‌ ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: సింగరేణి కాలనీలో చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన పవన్‌

Sandeep Eggoju
Updated on: 15 Sept 2021 8:53 PM IST
Pawan Kalyan Visits Saidabad Incident Childs Parents
X

చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: సైదాబాద్‌ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సింగరేణి కాలనీకు చేరుకున్న ఆయన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం చాలా దారుణమన్నారు. ఘటన తనను చాలా కలిచి వేసిందన్నారు పవన్‌‌. అందరం తలదించుకోవాల్సిన సంఘటన అన్నారు. నిందితుడు రాజుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్న పవన్‌ కల్యాణ్‌ న్యాయం జరిగే వరకు చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story