Pawan Kalyan: తెలంగాణ పోరాట స్ఫూర్తి నా గుండెల్లో ధైర్యాన్ని నింపింది

*తెలంగాణ పోరాట స్ఫూర్తి నా గుండెల్లో ధైర్యాన్ని నింపింది -పవన్‌ *ఆ స్ఫూర్తే.. జనసేనను స్థాపించేలా చేసింది -పవన్

Shilpa
Updated on: 9 Oct 2021 8:03 PM IST
Janasena Party Leader Pawan Kalyan said that Spirit of the Telangana Struggle had Led to Establishment of Janasena
X

తెలంగాణ జనసైనికులతో పవన్‌ కల్యాణ్ భేటీ(ఫైల్ ఫోటో)

Pawan Kalyan: తెలంగాణ పోరాట స్ఫూర్తే జనసేనను స్థాపించేలా చేసిందని అన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్. తెలంగాణ జనసైనికులతో సమావేశమైన పవన్‌ జై తెలంగాణ నినాదంతో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెల్లో ధైర్యాన్ని నింపిందన్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమని, అన్నింటికీ సిద్ధపడే రాజీకీయాల్లోకి వచ్చానన్నారు పవన్‌ కల్యాణ్. బలమైన సామాజిక మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టానన్న జనసేనాని, ఏదైనా సరే అడుగుపెడితే తప్ప అనుభవం రాదన్నారు.


Shilpa

Shilpa

Next Story