Pawan Kalyan: తెలంగాణలో 7 నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీ...

Pawan Kalyan: ఏపీలో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదు

Jyothi
Updated on: 24 Jan 2023 4:31 PM IST
Pawan Kalyan said Telangana is Developed Compared to AP
X

Pawan Kalyan: ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగింది

Pawan Kalyan: జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర సమస్యలు వేరువేరని... రెండింటినీ పోల్చి చూడలేమన్నారు. తెలంగాణలో ఏడు నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీ మాకు ఎప్పుడు దోస్తీనేనని అన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. రాజకీయ కారణాలతో ఏపీలో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానని అన్నారు పవన్ కల్యాణ్.

Jyothi

Jyothi

Next Story