Pawan Kalyan: నేడు వరంగల్‌లో పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం

Pawan Kalyan: రెండు రోజుల పాటు తెలంగాణలో పవన్ క్యాంపెయిన్

Jyothi
Published on: 22 Nov 2023 10:25 AM IST
Pawan Kalyan Election Campaign in Warangal Today
X

Pawan Kalyan: నేడు వరంగల్‌లో పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం

Pawan Kalyan: తెలంగాణలో జనసేనాని పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు తెలంగాణలో పవన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వరంగల్‌లో పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. హంటర్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభకు పవన్‌ హాజరుకానున్నారు. ఎర్రబెల్లి ప్రదీప్, పద్మకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రేపు కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో పవన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు.

Jyothi

Jyothi

Next Story