Pawan Kalyan: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చిన పవన్‌కల్యాణ్

Pawan Kalyan: జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పవన్

Jyothi
Published on: 22 Dec 2022 6:05 PM IST
Pawan Kalyan Came To Khairatabad RTA Office
X

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చిన పవన్‌కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. జనసేన పార్టీ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం పవన్‌ కల్యాణ్‌ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే వారాహి వాహన రిజిస్ట్రేషన్‌ను జనసేన పూర్తి చేసింది. వచ్చే ఎన్నికల కోసం సిద్ధమయ్యేందుకు పవన్ కళ్యాణ్ వాహనాలను రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు.

Jyothi

Jyothi

Next Story