KCR: కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్, వైఎస్ జగన్

KCR: కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్, వైఎస్ జగన్
x
Highlights

KCR Birthday Wishes: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్.

KCR Birthday Wishes: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్. సుధీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రజలకు మరింత సేవచేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదిచాలని పవన్‌ కళ్యాణ్‌ ఆకాంక్షించారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాక్షలు తెలిపారు ఏపీ మాజీ సీఎం జగన్‌. సంపూర్ణ ఆరోగ్యాన్ని కేసీఆర్‌కు దేవుడు ప్రసాదించాలని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories