ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమం.. నగరంలోని డివిజన్లలో మంత్రి పువ్వాడ సైకిల్‌పై పర్యటన
Khammam: పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమం.. నగరంలోని డివిజన్లలో మంత్రి పువ్వాడ సైకిల్‌పై పర్యటన
Khammam: పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో సైకిల్ పై తిరిగి పరిశీలించారు. పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజిలను పరిశీలించి అక్కడ ఉన్న చెత్తను మంత్రి స్వయంగా తీసేసి శుభ్రం చేశారు. అవసరమైన చోట క్రీడా ప్రాంగణాలతో పాటు పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు.
Next Story




