Bhadrachalam: నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం

Bhadrachalam: భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీరామనవమి ఉత్సవాలు

Jyothi
Published on: 18 April 2024 6:24 AM IST
Pattabhishekam of Sri Rama in Bhadrachalam today
X

Bhadrachalam: నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం

Bhadrachalam: శ్రీరామ నవమి బ్రహోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో జగదబిరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నీరాజనాలు పలికారు. శ్రీరామ నామాలను పఠిస్తూ కల్యాణాన్ని వీక్షించి తరించారు. నేడు మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు. అనంతరం ఆయన మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరాముడి పట్టాభిషేకం ఉత్సవానికి గవర్నర్‌ రాధాకృష్ణన్‌ హాజరుకానున్నారు.

Jyothi

Jyothi

Next Story