కాంగ్రెస్‌లోకి పటాన్‌చెరు నేత నీలం మధు ముదిరాజ్...?

Neelam Madhu Mudiraj: నీలంమధుతో కాంగ్రెస్ నేతల సంప్రదింపులు..?

Jyothi
Published on: 24 Oct 2023 2:23 PM IST
Patancheruvu leader Neelam Madhu Mudiraj Joins Congress...?
X

కాంగ్రెస్‌లోకి పటాన్‌చెరు నేత నీలం మధు ముదిరాజ్...?

Neelam Madhu Mudiraj: పటాన్ చెరు కీలక నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.. ఇప్పటికే నీలంమధుతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. పటాన్ చెరు టికెట్ ఇస్తే.. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు నీలం మధు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో.. ఆపార్టీకి రాజీనామా చేశారు. దీంతో నీలంమధు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జోరందుకుంది.

Jyothi

Jyothi

Next Story