CM KCR: పటాన్‌చెరు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది

CM KCR: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని మరోసారి దీవించండి

Shekhar G
Published on: 22 Jun 2023 3:56 PM IST
Patancheru Is Developing Rapidly Says CM KCR
X

CM KCR: పటాన్‌చెరు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది

CM KCR: పటాన్‌చెరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం కేసీఆర్. అన్ని రంగాల్లోనూ పటాన్‌చెరు ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. నియోజక అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని మరోసారి దీవించాలని కోరారు కేసీఆర్..

Shekhar G

Shekhar G

Next Story