Indian Air Force Academy: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్

Indian Air Force Academy: ముఖ్య అతిథిగా హాజరైన ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి..

Shireesha
Published on: 18 Dec 2021 9:36 AM IST
Passing Out Parade in Dundigal Air Force Academy Today 18 12 2021 | Telangana News Today
X

Indian Air Force Academy: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్

Indian Air Force Academy: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరగుతోంది. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్యాడెట్ల నుంచి తొలి గౌరవ వందనం స్వీకరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ చౌదరి. క్యాడెట్ల పరేడ్, విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.

Shireesha

Shireesha

Next Story