YS Sharmila: పాదయాత్ర చేస్తున్న తమపై దాడులు చేస్తున్నారు

YS Sharmila: పర్వతగిరి సీన్ రిపీట్ చేయాలని చూశారు

Dhatripriya
Updated on: 4 Feb 2023 2:30 PM IST
Parvatgiri scene was seen to be repeated
X

YS Sharmila: పాదయాత్ర చేస్తున్న తమపై దాడులు చేస్తున్నారు

YS Sharmila: పాదయాత్ర చేస్తున్న తనపై దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో మళ్లీ సీన్ రిపీట్ చేయాలని చూశారని ఆమె అన్నారు. పాదయాత్ర కవరేజ్ కి వచ్చిన మీడియాపై దాడులకు దిగారన్నారు. ప్రజల పక్షాన నిలబడడమే తాను చేసిన తప్పా అన్నారు. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నామని షర్మిల అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story