చంద్రబాబుకు రాఖీ కట్టిన సీతక్క, సునీత

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి పరిటాల సునీత రాఖీ కట్టారు.

Arun Chilukuri
Updated on: 31 July 2020 7:22 PM IST
చంద్రబాబుకు రాఖీ కట్టిన సీతక్క, సునీత
X

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి పరిటాల సునీత రాఖీ కట్టారు. చేతికి గాయం కారణంగా విశ్రాంతి కోసం చంద్రబాబు మంగళవారం ఉండవల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన సునీత, సీతక్క రాఖీ కట్టి చంద్రబాబుకు స్వీట్లు తినిపించారు. ఆయన ఆరోగ్యం బావుండాలని.. ఆయన బావుండాలని కోరుకున్నట్లు సునీత, సీతక్క తెలిపారు.








Arun Chilukuri

Arun Chilukuri

Next Story