Huzurabad: హుజురాబాద్‌లో మంత్రి గంగుల పర్యటన ఉంటుంది :పరిపాటి
Huzurabad: కార్యకర్తలెవరూ అయోమయానికి గురికావొద్దు -పరిపాటి
గంగుల కమలాకర్ (ఫైల్ ఇమేజ్)
Huzurabad: హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలెవరూ అయోమయానికి గురికావొద్దని, సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం.. నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు ఈటల ముఖ్య అనుచరులు పరిపాటి రవీందర్. గతంకంటే నియోజకవర్గం ఇప్పుడే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు రవీందర్.
Next Story




