TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసు.. ఈడీ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

TSPSC: చంచలగూడ జైలులో నిందితులన విచారిస్తామని తెలిపిన ఈడీ

Dhatripriya
Published on: 13 April 2023 10:21 AM IST
Paper Leak Case Hearing On ED Custody Petition In Nampally Court
X

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసు.. ఈడీ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసులో ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ లీకేజ్ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌ని కస్టడీకి కోరిన ఈడీ చంచలగూడ జైలులో నిందితులన విచారిస్తామని తెలిపిన ఈడీ రాజశేఖర్, ప్రవీణ్‌లకు నోటీసులు జారీ చేసిన నాంపల్లి కోర్టు ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ.

Dhatripriya

Dhatripriya

Next Story