Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌..

Telangana: 1,433 ఉద్యోగాల నియామకాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

Rama Rao
Updated on: 7 Jun 2022 3:17 PM IST
Panchayati Raj and Rural Development Department jobs in Telangana | TS News
X

Telangana: తెలంగాణలో మరో 1,433 ఉద్యోగాలు

Telangana: తెలంగాణలో మరో 14వందల 33 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు 35వేల 220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.


Rama Rao

Rama Rao

Next Story