రామకృష్ణ సెకండ్‌ సెల్ఫీ వీడియో.. 20 ఏళ్లుగా తన అక్కతో వనమా రాఘవకు వివాహేతర సంబంధం...

Ramakrishna Said Sensational Facts about Vanama Raghava in His Second Selfie Video | Palwancha Incident
x

రామకృష్ణ సెకండ్‌ సెల్ఫీ వీడియో.. 20 ఏళ్లుగా తన అక్కతో వనమా రాఘవకు వివాహేతర సంబంధం...

Highlights

Ramakrishna - Vanama Raghava: పాల్వంచ ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణ సెకండ్‌ సెల్ఫీ వీడియో...

Ramakrishna - Vanama Raghava: పాల్వంచ ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామకృష్ణ సెకండ్‌ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు అతను రికార్డు చేసిన మరో వీడియోలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. వనమా రాఘవతోపాటు తన తల్లి, అక్క కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానంటూ తెలియజేశాడు.

తమ ఆత్మహత్యకి సూత్రధారి రాఘవే అని రామకృష్ణ వీడియోలో చెప్పాడు. 20 ఏళ్లుగా తన అక్కతో వనమా రాఘవకు వివాహేతర సంబంధం ఉందని వివరించారు. వాటాలు పంచకుండా పరిస్థితిని చావుదాకా తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారని తెలిపాడు. తనకు అప్పులిచ్చిన వారికి న్యాయం చేయాలని సెల్ఫీ వీడియోలో చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories