Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా..!

Congress: నల్గొండ మునుగోడులో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Published on: 11 Nov 2023 10:51 AM IST
Palvai Sravanthi Resigns Congress Party
X

Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా..!

Congress: నల్గొండ మునుగోడులో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ కేటాయించకపోవడంతో పల్వాయి స్రవంతి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని ప్రకటించడంతో ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల పాల్వాయి స్రవంతి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం గమనార్హం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story