Palvai Sravanthi: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి

Palvai Sravanthi: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

Jyothi
Published on: 12 Nov 2023 11:01 AM IST
Palvai Sravanthi Joins BRS
X

Palvai Sravanthi: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి

Palvai Sravanthi: తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. మనుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమానికి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సహకరించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆయన విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రాలేదు..ఆ సమయంలో పాల్వాయి స్రవంతి పోటీలో నిలిచారని ఆయన అన్నారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీలు మారి పాలన అస్తవ్యస్తం చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story