టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి

Revanth Reddy: కలిసి పని చేయాలని కృష్ణారెడ్డికి సూచించిన రేవంత్‌రెడ్డి

Jyothi
Published on: 10 Sept 2022 1:40 PM IST
Palvai Sravanthi and Krishna Reddy Meet TPCC Chief Revanth Reddy
X

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసిందని.. అందరూ కలిసి పని చేయాలని కృష్ణారెడ్డికి సూచించారు రేవంత్‌రెడ్డి. మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలన్నారు.

Jyothi

Jyothi

Next Story