Palla: ఏపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు ప్రాజెక్టులు కడితే చూస్తూ ఊరుకోం

*కృష్ణాజలాలపై న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం *తెలంగాణకు చెందిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం

Sandeep Reddy
Updated on: 14 July 2021 7:15 PM IST
Palla Rajeshwar Reddy Says We Can not Keep Calm If Andhra Pradesh Government Construts The Dams
X

పల్లా రాజేశ్వర్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Palla Rajeshwar Reddy: కృష్ణా జలాలపై న్యాయబద్దంగా పోరాటం చేస్తామని అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ఏపీ ప్రభుత్వం ఇష్ట మొచ్చినట్టు ప్రాజెక్టులు కడితే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు చెందాల్సిన ఒక చుక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని తేల్చిచెప్పారు పల్లా.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story