Venkat Reddy: పాలమూరు ప్రాజెక్టు 40శాతం కూడా పూర్తి కాలేదు

Palamuru Project Is Not Even 40 Percent Completed
x

Venkat Reddy: పాలమూరు ప్రాజెక్టు 40శాతం కూడా పూర్తి కాలేదు

Highlights

Venkat Reddy: జూపల్లి తిరిగి సొంతఇంటికి రావాలని కోరుకుంటున్నా

Venkat Reddy: కొల్లాపూర్, మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి జూపల్లితో పాటు దామోదర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్‌ రెవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికీ 40శాతం కూడా పూర్తి కాలేదని..ఎందుకు పనికిరాని కాళేశ్వరం మాత్రం పూర్తి చేశారని ఎద్దేశా చేశారు. ఉద్యమకారుడు జూపల్లి..తిరిగి సొంతఇంటికి రావాలని కోరుకుంటున్నానని వెంకట్‌రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories