Modi: హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మోదీకి పాలాభిషేకం

Modi: రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మోదీకి పాలాభిషేకం

Shekhar G
Published on: 17 Sept 2023 10:52 AM IST
Palabhishekam For Modi At Hyderabad BJP Office
X

Modi: హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మోదీకి పాలాభిషేకం

Modi: ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంవద్ద భారీ కటౌట్ ఏర్పాటుచేసి రెండు క్రేన్ల సాయంతో మోదీకి పాలాభిషేకం నిర్వహించారు. రాజ్యసభసభ్యులు, ఓబిసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Shekhar G

Shekhar G

Next Story